చంద్రబాబుకు ఉగ్రవాదుల లక్షణాలన్నాయి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు , టీడీపీ నేతల పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఒకరకమైన దుష్ప్రచారం నడుస్తోంది. చంద్రబాబు , లోకేష్ & బ్యాచ్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాలు తెలుగు ప్రజలను రానివ్వడం లేదు. దీనికి ఎల్లో వైరస్ కారణం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు. చంద్రబాబు లాగా నీచరాజకీయాలు మరెవరూ చేయలేరు. అసలు చంద్రబాబు ప్రజల వైపా…వైరస్ వైపా అని అన్నారు. చంద్రబాబుకు ఉగ్రవాదులకు ఉండే లక్షణాలన్నా ఉన్నాయి. చంద్రబాబు ఒక రాజకీయ ఉగ్రవాది. ఎన్ 440 వైరస్ విషయంలో నా పై దృష్ప్రచారం జరుగుతోంది. నేను ఒక ఛానల్ డిబేట్ లో చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఎన్ 440 వైరస్ పై ఎవరైనా డిబేట్ కు రావాలని సవాల్ విసురుతున్నా… దమ్ముంటే ఎవరైనా నాతో డిబేట్ కు రావాలి అన్నారు. వ్యాక్సిన్ ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని చెప్పడానికి సిగ్గులేదా… వ్యాక్సిన్ కోసం ఇళ్లలో కూర్చుని దీక్షలు చేస్తున్న వారికి ఇంగితజ్ఞానం ఉందా. అచ్చెన్నాయుడికి చేతనైతే చంద్రబాబుకు చెప్పండి. భారత్ బయోటెక్ తో మాట్లాడి వ్యాక్సిన్ పంపిణీ చేయమని చెప్పమని సలహా ఇవ్వండి. ప్రజలెవరూ భయాందోళనకు గురికావొద్దు. కోవిడ్ హాస్పిటల్స్ లో సిబ్బంది కొరత లేదు అని తెలిపారు మంత్రి.
Also Read
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!