Yawar took 15 Lakhs and exited from Bigg Boss Telugu 7 Finale: ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో మిగిలిపోయిన టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఒక్కక్కరిని ఎలిమినేట్ చేస్త్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంటెస్టెంట్స్‌కు బ్యాక్ టు బ్యాక్ ఫన్నీ టాస్కులు ఇస్తూ.. ఆడియన్స్‌ను అలరిస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే అర్జున్ అంబటి, ప్రియాంక జైన్ లు ఎలిమినేట్ అయినట్లు లీక్స్ వచ్చాయి. ఇక వీటితో పాటు కంటెస్టెంట్స్‌కు మరో…