Swara Bhasker Marriage: ప్రముఖ బాలీవుడ్ నటి స్వరాభాస్కర్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫహాద్ అహ్మద్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ పెళ్లిపై పలు విమర్శలు వస్తున్నాయి. భయ్యా అని పిలిచే వ్యక్తి పెళ్లి చేసుకున్నావని కొంతమంది నెటిజెన్లు స్వరా భాస్కర్ ను విమర్శిస్తుంటే.. తాజాగా ఓ ఇస్లామిక్ స్కాలర్ చేసిన ట్వీట్ మరో వివాదానికి కారణం అయింది. చికాగోకు చెందిన ఇస్లామిక్ స్కాలర్ యాసిర్ నదీమ్ అల్ వాజిది చేసిన ట్వీట్…