యషికా ఆనంద్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.తమిళ బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత తరచూ గెస్ట్ గా ఆ షో లో మెరుస్తూనే ఉంది. దీంతో పాటు టీవీ షోస్ మరియు సిరీస్‌ల లో మెరుస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ భామ నటిగా కంటే ఐటెమ్ సాంగ్స్ తో నే బాగా గుర్తింపు తెచ్చుకుంది..అందుకే…