యష్… ఈ జనరేషన్ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన కన్నడ హీరో. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా హీరో. KGF 1 అండ్ 2 సినిమాలతో యష్ ఇండియా వైడ్ మార్కెట్ అండ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. రాఖీ భాయ్ క్యారెక్టర్ ని యష్ ఓన్ చేసుకున్న విధానం, స్క్రీన్ పైన తను చూపించిన గ్యాంగ్ స్టర్ యాటిట్యూడ్ కి యూత్ అంతా…