Srinidhi Shetty : ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీ రామాయణ. ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి నటిస్తోంది. రావణాసురుడిగా యష్ కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా శ్రీనిధి శెట్టిని తీసుకుంటే.. యష్ ను రాముడిగా, శ్రీనిధిని సీతగా అంటే జనాలు ఒప్పుకోరని ఆమె తప్పుకుందనే ప్రచారం ఉంది. ఈ విషయంపై తాజాగా శ్రీనిధి శెట్టి స్పందించింది. వాస్తవానికి…
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘రామాయణం’ ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తోంది. ‘రాకింగ్ స్టార్’ యష్, ఈ భారీ చిత్రంలో రావణుని పాత్రలో సన్నద్ధమవుతున్నారు. హాలీవుడ్‌లో పేరొందిన స్టంట్ దర్శకుడు గై నోరిస్‌తో కలిసి, ఆయన ఈ చిత్రంలోని ఉద్విగ్న యాక్షన్ దృశ్యాలను అద్వితీయంగా రూపొందిస్తున్నారు. ‘మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’, ‘ది సుసైడ్ స్క్వాడ్’ వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు స్టంట్ దర్శకత్వం వహించిన గై నోరిస్, ఇప్పుడు ‘రామాయణం’…