మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, డిస్నీ సినిమాటిక్ యూనివర్స్, యూనివర్సల్ మాన్స్టర్స్, ది కాంజురింగ్ యూనివర్స్… వరల్డ్ మూవీ లవర్స్ కి బాగా తెలిసిన సినిమాటిక్ యూనివర్స్ లు ఇవి. వీటిలో ఎక్కడ నుంచి అయినా, ఏ సినిమాలోని ఒక క్యారెక్టర్ అయినా ఇంకో సినిమాలో కనిపిస్తుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ లో అందరూ సూపర్ హీరోలు కలిసి కనిపించారు కదా దాన్నే సినిమాటిక్ యూనివర్స్ అంటారు. హాలీవుడ్ ఆడియన్స్ కి ఎప్పటి నుంచో తెలిసిన ఈ సినిమాటిక్…