బాలీవుడ్ నటి యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్టికల్ 370’. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేత ప్రధాన అంశంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.ఆదిత్య సుహాస్ జంబాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఆర్టికల్ 370 చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో నేడు (ఫిబ్రవరి 8) ట్రైలర్ రిలీజ్ అయింది.ఆర్టికల్ 370 చిత్రంలో యామీ గౌతమ్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషించారు. కశ్మీర్‌లో…