Home
Yami Gautam
Yami Gautam News
-
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
సరికొత్త ఫాంటసీ కామెడీ చిత్రం ముస్తాబవుతోంది. ప్రముఖ నటి యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నయ్యి నవెల్లి’. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ వినోదాత్మక చిత్రం అక్టోబర్ 16, 2026న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మీరట్ నగరంలోని ఒక ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా… -
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పలు చిత్రాలు, నటీనటులు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటి విభాగంలో ‘ఆర్టికల్ 370’ సినిమాకు గాను హీరోయిన్ యామి గౌతమ్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న యామి గౌతమ్‌కు ఈ గౌరవం దక్కింది. యామి గౌతమ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ భార్యగా కూడా సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక ఉత్తమ నటుడు విభాగంలో ఈసారి… -
Raveena Tandon : నీ భర్తకు నేను ఫ్యాన్ అయ్యాను!” – యామికి రవీనా స్పెషల్ కాల్
గత ఏడాది డిసెంబర్లో విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. దాదాపు రూ. 1300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మేజిక్ ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ తన స్పందనను తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూసిన వెంటనే రవీనా టండన్, డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య (హీరోయిన్) యామి గౌతమ్ కు ఫోన్ చేశారట. Also Read… -
Dhurandhar 2: ధురంధర్-2లో డైరెక్టర్ సతీమణి.. టర్నింగ్ పాయింట్‌గా నిలిచే క్యామియో రోల్!
Yami Gautam To Act in Dhurandhar 2: బాలీవుడ్లో ఆసక్తిని రేపుతున్న యాక్షన్ డ్రామా మూవీ ‘ధురంధర్: ది రివెంజ్’. ధురంధర్ ఊహించని హిట్ అందుకోవడంతో పార్ట్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ధురంధర్ 2 సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇప్పటికే పార్ట్ 2పై భారీ అంచనాలు ఉండగా.. ఓ బాలీవుడ్ హీరోయిన్ స్పెషల్ క్యామియో… -
Yami Gautam-Aditya: ఆదిత్యతో తన క్యూట్ లవ్ స్టోరీ లీక్ చేసిన యామీ..
దర్శకుడు ఆదిత్య ధర్ అంటే ఇప్పుడు బాలీవుడ్లో ఒక సెన్సేషన్. ఆయన తీసిన ‘ధురందర్’ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. అయితే ఇంత పెద్ద డైరెక్టర్ తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా సింపుల్ అంటోంది అని ఆయన భార్య, హీరోయిన్ యామీ గౌతమ్. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? పెళ్లి వరకు ఎలా వెళ్లింది? అనే విషయాలపై యామీ తాజాగా కొన్ని క్రేజీ విషయాలు పంచుకుంది. Also Read : Salman… -
Yami Gautam : నా వ్యక్తిగత విషయాల్లో రహస్యంగానే ఉంటాను..
టెలివిజన్‌లో యాడ్స్ ద్యారా కెరీర్‌ని మొదలుపెట్టి, హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది యామీ గౌతమ్. ‘నువ్విలా’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, ఆ తర్వాత ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రజంట్ హిందీలో వరుస సినిమాలు , సిరీస్‌లు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియా కారణంగా సెలబ్రెటిలు జనాలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని వారి అభిమానులతో… -
Yami Gautam : అలాంటి వారు సినీ ఇండస్ట్రీ లో ఎక్కువ కాలం కొనసాగలేరు..
యామి గౌతమ్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ 2010 లో ఉల్లాస ఉత్సాహ అనే కన్నడ సినిమాతో సిని ఇండస్ట్రీ కి పరిచయం అయింది.తెలుగులో రవిబాబు తెరకెక్కించిన నువ్విలా సినిమాతో పరిచయం అయింది.తెలుగులో ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినా కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ యాడ్స్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది.యామీ గౌతమ్ ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నారు. బాలీవుడ్ లో వరుస… -
Yami Gautam : హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్
బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ని యాక్సెస్ చేయలేకపోపోతున్నాను అని ప్రకటించింది. ఈ విషయాన్ని తన అభిమానులు, ఫాలోవర్లకు ఏప్రిల్ 3న తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన ఖాతా బహుశా హ్యాక్ అయ్యిందని, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం జరిగితే జాగ్రత్తగా ఉండాలని కోరింది. “హాయ్, నేను నిన్నటి నుండి నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా ఇది హ్యాక్ చేయబడి ఉండవచ్చునని మీకు తెలియజేయడానికి… -
వారం ముందే రాబోతున్న ‘భూత్ పోలీస్’!
సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్, జావేద్ జఫ్రీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భూత్ పోలీస్’. పవన్ కృపలానీ దర్శకత్వంలో రమేశ్ తౌరానీ, అక్షయ్ పూరి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీ సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ ఇప్పుడు దీన్ని ఓ వారం ముందుగానే అంటే ఈ నెల 10వ తేదీనే ప్రసారం చేయబోతున్నట్టు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలిపింది.… -
స్మార్ట్ ఫోన్స్ డొనేట్ చేయమంటోన్న యమీ గౌతమ్!
కరోనా తెచ్చిన అనేక మార్పుల్లో ఆన్ లైన్ లర్నింగ్ కూడా ఒకటి. స్కూలుకి వెళ్లాల్సిన పిల్లలు ఇంట్లోనే ఉండిపోవటంతో స్మార్ట్ ఫోన్ ల ద్వారా స్మార్ట్ ఎడ్యుకేషన్ తప్పనిసరి అవుతోంది. కానీ, దేశంలో ఇంకా చాలా మంది పేద విద్యార్థులకి స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో లేవు. అందువల్ల వాళ్లు ఆన్ లైన్ శిక్షణకి దూరమవుతున్నారు. ఇకపై దూరవిద్యకి పేద విద్యార్థులు దూరం కావద్దని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ సరికొత్త కార్యక్రమానికి తెర తీసింది. ఎవరి వద్దనైతే…
తాజావార్తలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!