Home
Yami Gautam
Yami Gautam News
-
‘లాస్ట్’… క్రైమ్ రిపోర్టర్ యామీ గౌతమ్ చుట్టూ తిరిగే కథ!
బాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్స్ కి గోల్డెన్ పీరియడ్ నడుస్తోందనే చెప్పాలి! ఒకప్పుడు కథానాయికలు కేవలం పాటలు, సెంటిమెంట్ సీన్లకే పరిమితం అయ్యే వారు. కానీ, రైట్ నౌ… కంగనా రనౌత్ మొదలు విద్యా బాలన్ దాకా చాలా మంది హీరోయిన్స్ బాక్సాఫీస్ ని తమ స్వంత క్రేజ్ తో శాసిస్తున్నారు. ఆ కోవలోకి చేరేందుకు తను కూడా రెడీ అవుతోంది యామీ గౌతమ్! ఈ మధ్యే దర్శకుడు ఆదిత్య దర్ ను పెళ్లాడిన మిసెస్ యామీ… -
హారర్ మూవీ ఫస్ట్ లుక్ తో హీట్ పెంచేస్తున్న జాక్వెలిన్
సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తునం చిత్రం “భూత్ పోలీస్”. తాజాగా ఈ హారర్ ఎంటర్టైనర్ నుంచి హీరోయిన్ జాక్వెలిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో జాక్వెలిన్ హాట్ లుక్ హీట్ పెంచేస్తోంది. పోస్టర్లో జాక్వెలిన్ డెనిమ్ ప్యాంటుపై వైట్ క్రాప్ టాప్, వింటర్ జాకెట్ ధరించి కన్పిస్తోంది. అయితే సూటిగా చూస్తున్న ఆమె చేతిలో కొరడా ఉండడం ఆసక్తికరంగా మారింది. “భూత్ పోలీస్… -
సైఫ్, అర్జున్ కపూర్ : ‘భూతాల్ని’ పట్టుకునేందుకు బయలుదేరిన బాలీవుడ్ ‘పోలీసులు’!
ఓటీటీ బాట పట్టిన మరో బాలీవుడ్ బిగ్ మూవీ ‘భూత్ పోలీస్’. దెయ్యాల్ని వెంటాడే పోలీసులుగా సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ నటించిన ఈ హారర్ కామెడీ సెప్టెంబర్ నెలలో థియేటర్స్ కు రావాల్సి ఉంది. కానీ, నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకున్నారు. డిస్నీ హాట్ స్టార్ ఇచ్చిన ఆఫర్ కి అంగీకరించి డిజిటల్ రిలీజ్ కు సై అన్నారు. అయితే, ‘భూత్ పోలీస్’ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే అధికారికంగా… -
జర్నలిస్ట్ పాత్రలో యామీ గౌతమ్
నటి యామీ గౌతమ్ ఇటీవలే దర్శకుడు ఆదిత్య ధర్ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు అనిరుధ్ రాయ్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనుంది. త్వరలోనే తొలి షెడ్యూల్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కోల్కతా నేపథ్యంలో సాగే విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో యామీ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, సినిమా మొత్తం యామీ పాత్రపైనే ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.కాగా, యామీ ఈరోజు మరోన్యూస్ తోను… -
ప్రముఖ డైరెక్టర్ ను పెళ్లాడి షాకిచ్చిన హీరోయిన్
ప్రముఖ డైరెక్టర్ ను పెళ్ళాడి తన అభిమానులకు షాకిచ్చింది ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు… బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్. “ఉరి: ది సర్జికల్ స్ట్రైక్”తో భారీ హిట్ ను అందుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్, యామి గౌతమ్ పెళ్లితో ఒక్కటయ్యారు. తమ పెళ్లి విషయాన్నీ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ పెళ్లి ఫోటోలు షేర్ చేశారు. వీరి పెళ్లి వేడుక కరోనా కారణంగా అత్యంత్య సన్నిహితులు, ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది. అయితే…
తాజావార్తలు
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!