ప్రముఖ డైరెక్టర్ ను పెళ్ళాడి తన అభిమానులకు షాకిచ్చింది ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు… బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్. “ఉరి: ది సర్జికల్ స్ట్రైక్”తో భారీ హిట్ ను అందుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్, యామి గౌతమ్ పెళ్లితో ఒక్కటయ్యారు. తమ పెళ్లి విషయాన్నీ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ పెళ్లి ఫోటోలు షేర్ చేశారు. వీరి