Yamaha R3 70th Anniversary Edition: యమహా (Yamaha) ప్రముఖ ఎంట్రీ లెవల్ సూపర్‌స్పోర్ట్ బైక్ YZF-R3కి ప్రత్యేకమైన 70th Anniversary ఎడిషన్ ను గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. 1955 నుంచి కొనసాగుతున్న యమహా రేసింగ్ వారసత్వాన్ని గుర్తుచేసే ఈ ప్రత్యేక ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. 2026 YZF-R3 70th Anniversary ఎడిషన్‌కి వైట్-రెడ్ స్పీడ్ బ్లాక్ థ్రోబ్యాక్ లివరీ, పూర్తిగా బ్లాక్ అండర్ బాడీతో ప్రత్యేకమైన డిజైన్ అందించారు. యజీఆర్-M1…