Telugu Producer Yakkali ravindra Babu passed away: తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజానికి ఈ ఉదయం హీరో, నటుడు చంద్రమోహన్ అనారోగ్యం బారిన పడి మృతు వాత పడడంతో ఒక పక్క సినీ పరిశ్రమ అంతా విషాదంలో కూరుకుపోయింది. ఇక ఇప్పుడు మరో నిర్మాత కూడా కన్నుమూశాడు. శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో సొంత ఊరు , గంగపుత్రులు లాంటి అవార్డు చిత్రాలతో పాటు ఒక రొమాంటిక్…