Yadu Vamsi Interview for Committee Kurrollu Movie: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ ఆగస్ట్ 9న రాబోతోంది. యదు వంశీ దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాలో దాదాపు అంతా కొత్త వారే నటించారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాట�