కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు ఇక నుంచి యోగా బ్రేక్ తీసుకోవాలని మోడీ సర్కార్ ఉత్తర్వులు.. తమ బిజీ షెడ్యూల్ కారణంగా యోగా చేయలేని వారు, ఆఫీసుల్లోనే తమ కుర్చీల్లో కూర్చొని యోగా చేయొచ్చని వెల్లడి.. ప్రభుత్వ ఆఫీసుల్లో భోజన విరామం, టీ, టిఫిన్ కోసం బ్రేక్‌లు ఉండేవి.. కానీ.. కొత్తగా కేంద్ర ప్రభుత్వం యోగా బ్రేక్ ను కూడా తీసుకురావటంతో ఆశ్చర్యపోతున్న ఉద్యోగులు.