Xiaomi TV S Pro Mini LED: షియోమీ (Xiaomi) సంస్థ తాజాగా ఐరోపా మార్కెట్‌లో Xiaomi TV S Pro Mini LED సిరీస్ 2026 నుండి 55, 65, 75 అంగుళాల మోడళ్లను పరిచయం చేసింది. 85 అంగుళాల మోడల్ విడుదల తరువాత, ఇప్పుడు చైనాలో ఏకంగా 98 అంగుళాల మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్ అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించడానికి అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడింది. ఈ టీవీ సిరీస్‌కు Xiaomi…
ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తయారీ కంపెనీ షియోమీ సరికొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. Xiaomi QLED TV X Pro సిరీస్ వచ్చే వారం భారత్ లో రిలీజ్ చేయనుంది. కొత్త మోడళ్లు ఇప్పటికే ఉన్న మోడళ్ల కంటే మెరుగైన ఆడియో-విజువల్ ఫీచర్లతో సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తాయని పేర్కొంటున్నాయి. ఈ స్మార్ట్ టీవీలకు ప్రత్యేక గేమింగ్ మోడ్ ఉంటుంది. Xiaomi ఆగస్టు 2024లో 4K రిజల్యూషన్‌తో 43-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల డిస్ప్లే సైజులలో…
Xiaomi X Pro QLED Smart TV Launch Date in India: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం ‘షావోమీ’.. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు స్మార్ట్‌టీవీలను కూడా వరుసగా రీలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరలో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌టీవీని తీసుకొచ్చేందుకు సిద్దమైంది. ఎక్స్ సిరీస్‌లో భాగంగా ‘షావోమీ ప్రో క్యూఎల్‌ఈడీ’ టీవీని ఆగస్టు 27న లాంచ్ చేయనుంది. వచ్చే వారం ఫ్లిప్‌కార్ట్ మరియు షావోమీ వెబ్‌సైట్లలో అమ్మకాలు ఆరంభం కానున్నాయి. షావోమీ ప్రో క్యూఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని…