Xiaomi FX Pro QLED 4K Fire TV: షియోమీ (Xiaomi) నుంచి వచ్చిన 138 సెం.మీ (55 అంగుళాలు) FX Pro QLED Ultra HD 4K Smart Fire టీవీ ఇప్పుడు ఏకంగా రూ. 30,000 భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ. 32,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ అసలు ధర రూ. 62,999 కాగా.. 48% భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీలో QLED డిస్‌ప్లే ఉండటంతో రంగులు మరింత స్పష్టంగా, బ్రైట్‌గా…