Xiaomi MS11 Electric Car Pics caught on road: పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడంతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ ‘షియోమీ’ కార్ మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. షియోమీ త్వరలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురానుంది. షియోమీ ఎంఎస్11 (Xiaomi MS11 Electric Car) పేరుతో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేయనుంది.…