భవిష్యత్తులో కొత్త కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని చైనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ షి జెంగ్లీ హెచ్చరించారు. షి జెంగ్లీ జంతువుల నుంచి వచ్చే వైరస్‌లపై పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది. ఆమెను ప్రపంచంలో బ్యాట్ వుమన్ అని కూడా పిలుస్తారు.
Covid Was Man-Made Virus, Says Wuhan Lab Scientist In New Book: గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కోవిడ్ -19. చైనా వూహాన్ నగరంలో ప్రారంభం అయిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్ వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు ఆరోగ్య వ్యవస్థలను సర్వనాశనం చేసింది. లక్షల సంఖ్యలో ప్రజల్ని బలి తీసుకుంది. ఇప్పటీకీ దాని ప్రభావం తగ్గలేదు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. వ్యాధి తన రూపాన్ని…