WPL 2026 Mega Auction: న్యూఢిల్లీ వేదికగా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో ఎడిషన్‌కు సంబంధించిన మెగా వేలం ముగిసింది. ఈసారి జట్లు చాలా ప్లేయర్లను రిటైన్ చేయలేదు కాబట్టి, దాదాపు అన్ని ఫ్రాంచైజీలు పూర్తిగా కొత్త స్క్వాడ్‌లను నిర్మించుకోవాల్సి వచ్చింది. మొత్తం 73 స్లాట్లు అందుబాటులో ఉండగా జట్లు తమ జట్లను పూర్తిగా భర్తీ చేసుకున్నాయి. ఇక నేటి వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ నిలిచింది. యూపీ…