Special Story on Laxman Narasimhan: స్టార్‌బక్స్ అనేది ప్రపంచంలోని కాఫీ హౌస్ చెయిన్‌లో అతిపెద్ద సంస్థ. ఇదొక అమెరికన్ కంపెనీ. దీని హెడ్డాఫీసు వాషింగ్టన్‌లో ఉంది. ఇన్నాళ్లూ నంబర్ వన్‌గా ఉన్న ఈ సంస్థ ఈ మధ్య కాలంలో కొన్ని ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని స్టోర్లను మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంస్థకు