ప్రపంచ కుబేరుడు ఎవరు? అంటే వెంటనే గుర్తుకు వచ్చేపేరు ఎలాన్ మస్క్.. కొన్ని నెలలుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నారు టెస్లా చీఫ్.. అయితే, ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. ఆయన అత్యంత కుబేరుల జాబితాలో రెండోస్థానానికి పడిపోయారు..! ఇది నిజమే.. ఫోర్బ్స్ జాబితాలో ఆయన రెండో స్థానానికి దిగజారారు. టెస్లా షేర్లు భారీగా పతనం.. ట్విట్టర్ 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన నేపథ్యంలో.. ఆయన సంపద తగ్గిపోయింది.. దీంతో సెకండ్ ప్లేస్‌కు వెళ్లిపోయారు..…
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు.. అంటే.. జీవితంలో ఈ రెండింటికి ఎంతో ప్రాధాన్యతతో పాటు.. ఖర్చుతో కూడుకున్న పనికూడా అని వారి ఉద్దేశం.. జీవితంలో సెటిల్ అయ్యారా? అనేదానికి ఏం చేస్తున్నారు..? ఎంత సంపాదిస్తున్నారు..? సొంత ఇల్లు ఉందా? అనే ప్రశ్నలు కూడా ఎదురవుతుంటాయి.. చాలా మంది కాస్త సంపాదిస్తే.. అప్పో.. సప్పో చేసి.. ప్రస్తుతం లోన్ పెట్టుకొని అయినా.. సొంత ఇంటి కల నెరవేర్చుకుంటున్నారు. వేతన జీవులు కూడా సాహసం…