Nokia Super Fan: పొరపాటున ఇది మొబైల్ ఫోన్ స్టోర్ లోపలి భాగం అనుకునేరు.. కానే కాదు. ఇది స్పానిష్ నోకియా సూపర్ ఫ్యాన్ వెన్సెస్ పలావ్ ఫెర్నాండెజ్ ఇల్లు. అతను అధికారికంగా తన వద్ద 3,615 ప్రత్యేకమైన మోడళ్లతో అతిపెద్ద మొబైల్ ఫోన్ కలెక్షన్ లను కలిగి ఉన్నాడు. బార్సిలోనాలోని అతని ఇంటిలో ఉంచబడిన ఈ సేకరణ 2023లో ఆండ్రీ బిల్బ�