World Economy Is Headed For A Recession In 2023: ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తోందని ఇప్పటికే అనేక ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. తాజాగా సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ 2023లో ఆర్థిక మాంద్యం తప్పకుండా వస్తుందని అంచానా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్భన పరిస్థితులు, పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచడాన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది ఆర్థికమాంద్యం వస్తుందని చెబుతోంది. గ్లోబల్ ఎకానమి 2022లో 100 ట్రిలియన్…
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వంటి మహమ్మారులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది. వ్యాక్సిన్ కనుగొన్న తరువాత కేసులు తగ్గడం ప్రారంభించడంతో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రపంచదేశాలు నడుంబిగించాయి. వచ్చే ఏడాది వరకు ఆర్ధిక రంగం తిరిగి పుంజుకుంటుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బ్రిటీష్ కన్సల్టెన్సీ సంస్థ సెబ్ఆర్ వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా 2028 లో దాటిపోతుందని అనుకున్నా, 2030 వరకు దానికోసం…