ICC World Cup 2023: ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించని జట్లు ఇవే.. లిస్టులో పాకిస్తాన్ కూడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
These 9 Teams did not beat Team India in ICC ODI World Cups: ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ 2023 వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. భారత గడ్డపై జరిగే మెగా టోర్నీ అసలు మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ప్లేయర్స్ సిద్ధమవుతున్నారు. అయితే ప్రపంచకప్‌లో కొన్ని జట్లపై భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆ జట్లేవో ఓసారి చూద్దాం.
ఇప్పటివరకు 12 వన్డే ప్రపంచకప్‌లు జరగగా 9 జట్లు భారత్‌ను ఓడించలేకపోయాయి. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, కెన్యా, యూఏఈ, నమీబియా, బెర్ముడా, తూర్పు ఆఫ్రికా జట్లు ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించలేకపోయాయి. మెగా టోర్నీలో పాకిస్థాన్‌పై ఎప్పుడూ భారత్ ఓడిపోలేదు. ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్‌లు 7 సార్లు తలపడ్డాయి. ఇందులో ప్రతిసారీ టీమిండియానే గెలిచింది. ప్రపంచకప్‌లలో పాకిస్తాన్‌పై భారత్ ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసిందే.
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
Also Read: IND vs ENG: అంపైర్లు మ్యాచ్ రద్దు ప్రకటించకముందే.. హోటల్‌కు వెళ్లిపోయిన ప్లేయర్స్!
భారత్, కెన్యా మధ్య 4 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ 4 మ్యాచ్‌లలో భారత్ గెలిచింది. ఐర్లాండ్, నెదర్లాండ్స్ జట్లు 2 సార్లు భారత్‌తో తలపడ్డా.. గెలవలేకపోయాయి. బెర్ముడా, నమీబియా, ఆఫ్ఘనిస్తాన్, తూర్పు ఆఫ్రికా జట్లు వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై ఒక్కో మ్యాచ్‌లో తలపడ్డాయి. ఏ జట్టు కూడా విజయాన్ని సాధించలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లపై వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓడిపోయింది.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!