Salman Khan Says Virat Kohli is Dabangg and Rohit Sharma is Bajrangi Bhaijaan: ప్రపంచకప్ 2023లో భారత్ దూసుకుపోతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా (6 పాయింట్స్) టాప్ ప్లేస్‌లో ఉంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ధి కొడుతుంది. భారత ఆటగాళ్ల ఫామ్ చూస్తే.. ఈ మ్యాచ్ కూడా సునాయాసంగా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచకప్ 2023లో భారత్ అన్ని విభాగాల్లో రాణిస్తూ విజయాలు…
Gautam Gambhir React on India vs Pakistan Clash in World Cup 2023: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫలితంపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ నుంచి కనీస పోటీ కూడా లేదని, ఇలాంటి ఆటతీరు ఉపఖండ క్రికెట్‌కు చేటు చేస్తుందన్నారు. హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారని గంభీర్ ప్రసంశించారు. అక్టోబర్ 14న నరేంద్ర…
Steve Smith Goes For Duck For 1st Time In World Cup: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదు అయింది. వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి డకౌట్ అయ్యాడు. దాంతో ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా డకౌట్ అవ్వని స్మిత్ పరంపరకు తెర పడింది. ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక బౌలింగ్‌లో స్మిత్ పెవిలియన్ చేరాడు. ఈ…
Bangladesh Captain Shakib Al Hasan doubtful for India Clash due to Injury: ప్రపంచకప్ 2023లో అండర్ డాగ్స్ బంగ్లాదేశ్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. న్యూజీలాండ్, ఇంగ్లండ్ జట్లపై ఓడిన బంగ్లా.. అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. ఇక మరో కీలక పోరుకు బంగ్లా సిద్ధమవుతోంది. అక్టోబర్ 19న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియాతో తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు బంగ్లా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.…
Pat Cummins Happy on Australia First Win in World Cup 2023: ప్రపంచకప్ 2023లో రెండు పరాజయాల నేపథ్యంలో ఈ విజయం పట్ల తాను పెద్దగా మాట్లాడలేనని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఈరోజు తమకు కలిసొచ్చిందని, ఇదే జోరును తదుపరి మ్యాచ్‌లలో కంటిన్యూ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉందని కమిన్స్ తెలిపాడు. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన…
India Have Top Place in ICC Cricket World Cup 2023 Points Table: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం రాత్రి లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ మెగా టోర్నీలో బోణి కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆస్ట్రేలియా.. లంకపై అద్భుత విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో పైకి దూసుకొచ్చింది. అట్టడుగున ఉన్న ఆసీస్ 2 పాయింట్లతో 8వ…
వరల్డ్ కప్ 2023లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా తన ఖాతాను తెరిచింది. ఈరోజు లక్నోలో జరిగిన ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ లో ఆసీస్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు శ్రీలంక జట్టు ఈ వరల్డ్ కప్ లో ఆడిన మూడు మ్యాచ్ లో మూడు ఓడిపోయింది.
AUS vs SL 14th Match Playing 11 Out: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య మరికొద్దిసేపట్లో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ కుసాల్ మెండిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాసున్ శనక, మతీషా పతిరాణా స్థానాల్లో చమిక మరియు లహిరు కుమార ఆడుతున్నారని తెలిపాడు. మరోవైపు తాము తుది జట్టులో ఎలాంటి…
Urvashi Rautela Lost 24 Carat Gold iPhone during India vs Pakistan Clash: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా గత శనివారం (అక్టోబర్ 14) అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు పలువురు సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కూడా ఇండో-పాక్ మ్యాచ్‌కు వచ్చారు. ఎప్పటిలానే ఊర్వశీ మ్యాచ్ ఆసాంతం భారత జట్టును సపోర్టు చేశారు. స్టేడియంలో అభిమానులతో కలిసి తెగ…
World Cup 2023 Australia vs Sri Lanka 14th Match Preview: అయిదుసార్లు ఛాంపియన్ ట్యాగ్.. బలమైన బ్యాటింగ్ లైనప్.. స్టార్ బ్యాటర్లను సైతం హడలెత్తించే బౌలర్లు.. నాణ్యమైన ఆల్‌రౌండర్లతో కూడిన ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచకప్ 2023లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్టు అయినా.. పేలవ ఆట తీరుతో ప్రపంచకప్ 2023లో ఇంకా బోణీ కొట్టలేదు. పాయింట్ల పట్టికలో పసికూనల కంటే కింద అట్టడుగున ఉంది. ప్రపంచకప్‌లో తొలి విజయం కోసం…