ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచింది తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్. తెలంగాణ నిజామాబాద్ కు చెందిన 25 ఏళ్ల నిఖత్ జరీన్ ఫైనల్స్ లో థాయ్ లాండ్ కు చెందిన జిత్పోంగ్ జుటామాను ఓడించి .. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. టర్కీ ఇస్తాంబుల్ వేదికగా జరిగిన 52 కేజీల విభాగంలో నిఖత్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. భారత్ తరుపున గతంలో మేరికోమ్,…