యాంకర్ అనసూయ తాజాగా జిమ్ లో శ్రమిస్తుంది. వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తుంది. వర్కౌట్స్ చేసిన అంనతరం చెమటలు కారుస్తూ తీసిన ఓ వీడియో క్లిప్ ని అనసూయ ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె వైట్ టీషర్ట్ ధరించింది. మేకప్ లేకుండా తన ఒరిజినల్ అందాలతో కనిపించింది.