ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో 40 గంటలు మాత్రమే పనిచేస్తే సరిపోతోంది.. ఇది మన దగ్గర అని కలలు కనొద్దు.. ఎందుకంటే.. ఇది భారత్‌లో కాదు.. చిలీలో.. ఈ దేశం పని గంటలను వారానికి 40కి తగ్గించాలని యోచిస్తోంది.. పని గంటలను తగ్గించడానికి చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ బిల్లును తీసుకొచ్చారు.. చిలీ రాజ్యాంగంలోని ఒక నిబంధన ప్రకారం.. అధ్యక్షుడు ఆదేశించినప్పుడు బిల్లును చట్టసభలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.. చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ప్రభుత్వం మంగళవారం…