కరోనా మహమ్మారి జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఎప్పుడూ ఆఫీసులు వదలని వ్యక్తులు పాపాం ఇంటినుంచే పనిచేయాల్సి వస్తున్నది. ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. మహమ్మారి దెబ్బకు భయపడి అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు పూర్తిస్తాయిలో ఇంటినుంచి పనిచేసే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక ఇంటినుంచే పనిచేస్తుండటంతో ఇంతకు ముందులాగా స్వేచ్చ దొరకడంలేదు. గతంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవులు దొరికేవి. కానీ, ఇప్పుడు సాధ్యం కావడం…
కరోనా మహమ్మారి వర్కింగ్ స్టైల్‌నే మార్చేసింది… ఆఫీసుకు వెళ్లే పనిచేయాలనే నిబంధనకు మంగళం పాడేసి.. ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే చేసింది.. ఇక పిల్లలు స్కూల్‌కు వెళ్లే అవకాశమే లేకుంటా చేసి.. ఆన్‌లైన్‌లో ఆపసోపాలు పడేలా చేసింది. మరోవైపు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా.. పెళ్లి, పేరంటాలు ఉన్నా.. వర్క్ ఫ్రమ్ హోం తప్పనిసరి.. అయితే, తాజాగా ఓ పెళ్లి కుమారుడు.. అది కూడా పెళ్లి మండపంలో ల్యాప్‌టాప్‌తో దర్శనమిచ్చి ఔరా! అనిపించాడు… దీంతో.. ఆ విడియో…