థర్డ్ ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ 2022 విజేతగా నిలిచింది సూపర్ నోవాస్. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే వేదికగా జరిగిన ఫైనల్స్ లో వెలాసిటీ జట్టుపై 4రన్స్ తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సూపర్ నోవాస్ జట్టు కప్పు ఎగరేసుకుపోయింది. ముందుగా వెలాసిటీ జట్టు టాస్ గెలిచి సూపర్ నోవాస్ కు బ్యాటింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ జట్టు 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్…