Home
Women
Women News
-
Jelly Bangles Designs: ఇప్పుడు ఈ గాజులే ట్రెండ్.. కుర్తీ, జీన్స్, చీర.. ప్రతి డ్రెస్‌కు సరిపోయే డిజైన్లు.. ఇలా ట్రై చేయండి..
Jelly Bangles Designs: రకరకాల డ్రెస్‌లు, కుర్తీలు, జీన్స్, చీరలు.. దానికి సరిపోయే విధంగా గాజులు, ఆభరణాలు.. ఏదైనా మ్యాచింగ్ ఉండాలని భావిస్తున్నారు నేటి మహిళలు.. ఇక, పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. కొత్త దుస్తులతో పాటు వాటికి సరిపోయే ఆభరణాలు, గాజులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడూ వేసుకునే గాజు, లోహపు గాజులకు భిన్నంగా ట్రెండీగా కనిపించాలనుకునేవారికి జెల్లీ గాజులు మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. ప్రత్యేకమైన మెరుపు, పారదర్శకమైన ఆకృతి, తేలికైన బరువుతో ఆకట్టుకునే… -
Abortion Ruling: గర్భం కొనసాగించాలా? అబార్షన్ చేయించుకోవాలా? ఈ నిర్ణయం పూర్తిగా తల్లిదే.. హైకోర్టు కీలక తీర్పు
మహిళల పునరుత్పత్తి హక్కులకు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గర్భాన్ని కొనసాగించాలా లేదా గర్భస్రావం (అబార్షన్) చేయించుకోవాలా అనే నిర్ణయం పూర్తిగా మహిళ వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేసింది. ఇందుకోసం భర్త అనుమతి అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి చట్టం (Medical Termination of Pregnancy Act – MTP Act) కింద దాఖలైన ఒక పిటిషన్‌పై విచారణ జరిపిన ఇండోర్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. కేసు ఏమిటి?… -
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
మహిళల ఆరోగ్యంలో హార్మోన్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. యుక్తవయస్సు నుంచి గర్భధారణ, ప్రసవం, మెనోపాజ్ వరకు ప్రతి దశలో హార్మోన్లలో మార్పులు సహజమే. అయితే, రోజువారీ జీవితంలో తెలియకుండానే చేసే కొన్ని చిన్న పొరపాట్లు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. మంచి విషయం ఏమిటంటే, ఈ అలవాట్లను సరిచేసుకోవడం ద్వారా హార్మోన్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం. 1. సరైన నిద్ర లేకపోవడం రాత్రి ఆలస్యంగా మొబైల్ ఫోన్… -
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్‌పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
కర్ణాటకలో బుధవారం డీకే.శివకుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. డీకే.శివకుమార్ ముఖ్యమంత్రిగా.. ఆయనతో పాటు 13 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. డీకే.శివకుమార్ అయితే ముఖ్యమంత్రి అయ్యారు గానీ.. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కకపోవడంపై ప్రస్తుతం రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
Australia’s 1st Female Army Chief: మహిళా శక్తి.. 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్ గా మహిళా..
ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా సైన్యం కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీగా లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయల్ ను నియమించింది. ఇది ఆస్ట్రేలియా సైన్యం 125 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి మహిళా సైన్యాధికారి నియామకం. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఒక ప్రకటనలో తెలిపారు.. “జూలై నుంచి ఆస్ట్రేలియా సైన్యం 125 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా మహిళా చీఫ్ ఆఫ్ ఆర్మీని కలిగి ఉంటుంది. ”లెఫ్టినెంట్ జనరల్ సూజన్ కాయిల్ ప్రస్తుతం చీఫ్ ఆఫ్… -
Afghanistan: ఇవేం బుద్ది తక్కువ పనుల్రా బాబు.. ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల విద్యపై శాశ్వత నిషేధం!
ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, దేశ విద్యాశాఖ మంత్రి ఇటీవల బాలికల విద్యపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది 2021లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత బాలికల సెకండరీ (6వ తరగతి తర్వాత), ఉన్నత విద్యపై ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను మరింత బలోపేతం చేసే చర్యగా చెప్పవచ్చు. ఆఫ్ఘానిస్తాన్ విద్యాశాఖ మంత్రి షేక్ నెదా మహమ్మద్ నదీమ్ ఈ నిషేధాన్ని అధికారికంగా ధృవీకరించారు. Also Read:Sanju Samson T20 Captain: T20 తర్వాత… -
Maharashtra: మహిళలకు భర్తలు రూ.100 కూడా ఇవ్వరు.. ఎన్నికల ప్రసంగంలో ఓ మంత్రి కీలక వ్యాఖ్యలు
మహిళలను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి జయకుమార్ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో భర్తలు అవసరాలకు రూ.100 కూడా ఇవ్వరని.. అలాంటిది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివిస్.. లడ్కీ బహిన్ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారని తెలిపారు. -
Tejashwi Yadav: మహిళలకు తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ
బీహార్ ఎన్నికల వేళ మహిళ ఓటర్లే లక్ష్యంగా మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ మరో ఎన్నికల హామీ కురిపించారు. -
Tamil Nadu: ఎన్నికల్లో ‘ఉచిత భార్య’ వాగ్దానం కూడా ఇవ్వొచ్చు.. దుమారం రేపుతున్న ఎంపీ వ్యాఖ్యలు
మహిళలపై అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పుడే అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. తాజాగా డీఎంకేను ఉద్దేశించి అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. -
JC Prabhakar Reddy: హౌస్ వైఫ్ అంటే అంత సులభమైన పని కాదు.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
JC Prabhakar Reddy: నిత్యం రాజకీయాలు మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు మహళలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హౌస్ వైఫ్ అంటే అంతా సులభమైన పని కాదు అన్నారు జేసీ.. హౌస్ వైఫ్ అంటే అడ్మినిస్ట్రేటర్ అని అభివర్ణించారు. అయితే, సమాజానికి మేలు చేయాలి అనే మహిళలు ముందుకు రండి అంటూ ఆహ్వానించారు.. తాడిపత్రిలో అండర్ డ్రైనేజ్ లో వెనక ఉన్నాం.. ఎందుకంటే…
తాజావార్తలు
-
Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
-
Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
-
El Nino Impact : ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?