Viral Video: ఫోన్ నంబర్ అడిగినందుకు చెప్పు దెబ్బల శిక్ష..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలపై వేధింపులకు పాల్పడుతోన్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఓ వ్యక్తి మద్యం సేవించి.. తన దారిలో తను వెళ్లకుండా.. ఓ మహిళలను వేధించడంతో చెప్పుదెబ్బలు తప్పలేదు.. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు.. ధార్వాడ్ జిల్లాలో ఫుల్‌గా మద్యం సేవించిన వ్యక్తి.. శుభాష్ రోడ్డులో తూలుతూ కనిపించాడు. అక్కడ ఉన్న ఓ మహిళ వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.. అంతటితో ఆగకుండా.. ఆమె ఫోన్ నంబర్ అడిగాడు. దీంతో, ఆ మహిళకు చిర్రెత్తుకొచ్చింది.. ఆ వ్యక్తిని నడిరోడ్డుపై శిక్ష విధించింది.. చెప్పుతో కొట్టింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు సైతం మహిళకు సపోర్ట్‌గా నిలవడంతో.. మందు బాబుకు చెప్పు దెబ్బలు తప్పలేదు.. ఇక, ఈ వ్యవహారాన్ని మొత్తం వీడియో చిత్రీకరించిన ఓ వ్యక్తి.. దానిని సోషల్ మీడియాకు ఎక్కించడంతో అది కాస్తా వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో రోడ్డుపై కూర్చున్న వ్యక్తి తలపై, ముఖంపై చెప్పుతో వీర బాధుడు బాదుతోంది సదరు మహిళ.. మరో యువకుడు కూడా ఆ వ్యక్తిని కాలుతో తన్నుతూ.. పిడిగుద్దులు గుద్దుతూ కనిపిస్తున్నాడు.. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్‌గా మారిపోగా.. కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
A man in an inebriated state was misbehaving with women in #Dharward. He was going on asking mobile phone numbers of women. He was beaten with slippers. Incident happened at Subhas road. pic.twitter.com/9WlGplQvjL
Also Read
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
— Imran Khan (@KeypadGuerilla) December 30, 2022
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!