ఇండియన్ మోడల్, నటుడు మిలింద్ సోమన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ 53 ఏళ్ళ ఫిట్నెస్ ఫ్రీక్ మూడేళ్ళ క్రితం 28ఏళ్ల వయసున్న యంగ్ మోడల్ అంకిత కొన్వర్ ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను ఫిట్నెస్ గురించి టిప్స్ చెప్పే ఈ నటుడిని మరోమారు నెటిజన్లు టార్గెట్ చేశారు. ఆయన ఇటీవల ఒక పాత వీడియో తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ వీడియోలో సెల్ఫీ…