Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక మహిళ హింసకు గురవుతుంది. గ్యాంగ్ రేప్ లు, మహిళలను హత్య చేయడం, చిన్నారులపై దాడులకు పాల్పడటం లాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా ఈ దుర్మార్గులను ఏం చేయలేకపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ పశువులు రెచ్చిపోతూనే ఉంటున్నాయి. సినిమాలో డైలాగ్ లాగా నిజంగానే ఆడదంటే ఆట బొమ్మలానే…