ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది.
దేశంలో రోజు రోజుకు మహిళలపై దారుణాలు.. ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట నారీమణులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ లాంటి కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు.