Madhya Pradesh: ఉజ్జయినిలో దారుణం.. మహిళపై గ్యాంగ్‌రేప్
- మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో దారుణం
- మహిళపై గ్యాంగ్‌రేప్
- రక్షణ కోసం అర్ధనగ్నంగా పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజు రోజుకు మహిళలపై దారుణాలు.. ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట నారీమణులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ లాంటి కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. ఏపీలో తాజాగా బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం చేసి చంపేసిన ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Mumbai: అటల్ సేతు బ్రిడ్జిపై పగుళ్లు.. అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపణ
Also Read
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
- ECI: "ఆ వార్త నమ్మొద్దు".. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
- Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని ఓ గ్రామంలో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి 1.5 కిలోమీటర్లు అర్ధనగ్నంగా పరిగెత్తిందని పోలీసులు తెలిపారు. యువతి గ్రామస్తులకు జరిగిన ఘోరాన్ని వివరించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పారిపోతుండగా నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Postoffice Jobs : పది పాసైన వారికి గుడ్ న్యూస్..పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు..
తాజావార్తలు
-
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
-
Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
-
Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
-
ECI: “ఆ వార్త నమ్మొద్దు”.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!