సినిమాల్లో ఛాన్స్ అంటూ మహిళపై లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. సినిమాల మీద పిచ్చితో రోజుకు చాలా మంది హైదరాబాదు వస్తూ ఉంటారు. అలా ఒక మహిళ మీద సినిమాల్లో ఛాన్స్ అంటూ అత్యాచార యత్నం చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ మీద కేసు నమోదు అయింది. ఆడిషన్స్ పేరుతో ఇంటికి పిలిచి అత్యాచారయత్నం చేసినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి భర్తతో విడిపోయి మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి మణికొండలో బంధువుల ఇంట్లో నివాసం ఉంటోంది…