బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడు హాలీవుడ్ పై కన్నేసింది. అవకాశాల కోసం ఆమె ఓ ఏజెన్సీ ద్వారా ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ మేరకు అలియా భట్ ప్రముఖ అంతర్జాతీయ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ‘డబ్ల్యూఎంఇ’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టాప్ ఏజెన్సీ ద్వారానే టాలెంటెడ్ బ్యూటీ ఫ్రీడా పింటో… హాలీవుడ్ మూవీస్ ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’, ‘ఇమ్మోర్టల్స్’ చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం అలియా కూడా…