ఆర్థిక రాజధాని ముంబైలో ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. మరోవైపు భారీ ధూళి తుఫాన్ నగరాన్ని కమ్మేసింది.
ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన అశ్లీల చిత్రాల కేసు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవలే ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్‌కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టిని గంటల పాటు విచారించారు. రాజ్‌కుంద్రా వ్యాపారాల గురించి శిల్పాశెట్టిని ప్రశ్నించారు. కుంద్రా చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో ఆమెకు ఏమైనా వాటా ఉందా? అని ఆరా తీసినట్లు సమాచారం. తాజాగా, ఆయనకు సంబంధించిన వియాన్ ఇండస్ట్రీస్‌లో పనిచేసే నలుగురు ఉద్యోగులు…