TATA Group : టాటా గ్రూప్ త్వరలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల మార్కెట్‌లోకి ప్రవేశించబోతుంది. ఇందుకోసం కంపెనీ పూర్తి ప్రణాళికను రూపొందించింది. ఈ రంగంలోకి ప్రవేశించడానికి కంపెనీ OSAT అంటే ఔట్‌సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ విక్రేతలతో కూడా చర్చలు జరుపుతోంది.