Skin Care Tips: చలికాలం వచ్చిందంటే మన చర్మం మొత్తం పొడిబారడం, దురద, పొలుసులు రావడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల చర్మంలో తేమ శాతం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చలి కాలం వచ్చిందంటే చాలు.. నరాలు కొరికే చలి.. మనల్ని వణికిస్తుంది. రాత్రయితే దుప్పటి కప్పుకున్నా చలి ఆగదు. ఉదయాన్నే లేచి స్నానం చేయాలంటే.. ప్రాణం పోయినంత పని అయిపోతుంది. చాలా మంది చలికాలంలో చన్నీళ్ల కన్నా.. వేడి నీళ్లతోనే స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే.. చలికాలంలో… చన్నీళ్ల కంటే వేడి నీళ్లే డేంజర్ అంటూ.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read Also: Unique Offer : రూపాయి నోట్ తెచ్చుకో.. హాఫ్ కేజీ చికెన్ తీసుకో… చాలా…