Home
Winter Season
Winter Season News
-
Chapped Lips: చలికాలంలో పెదవులు పగిలినట్లైతే.. ఈ ఇంటి చిట్కాలను అనుసరిస్తే సరి
చలికాలంలో చల్లని గాలి, పొడి వాతావరణం కారణంగా పెదవులు తరచుగా పొడిగా మారడం.. ఇంకా పగుళ్లకు గురవుతాయి. శీతాకాలంలో గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల చర్మం, ముఖ్యంగా పెదవుల చర్మంలు పొడిబారడం ఇంకా పగుళ్లు ఏర్పడటం మొదలవుతుంది. ఈ సమస్యను నివారించడానికి అనేక గృహ, ఆయుర్వేద నివారణలు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా ఎవరైనా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే.. వారి పెదాలను మృదువుగా ఉంచుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో… -
Health: చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగితే మంచిదేనా..?
కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి.. అనేక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే.. చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు అనుకుంటారు. కానీ కొబ్బరి నీళ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. -
Pneumonia In Children: చలి వణికించేస్తోంది.. పిల్లలలో ఎక్కువతున్న న్యుమోనియా.. జాగ్రత్త సుమీ
Pneumonia In Children: ప్రస్తుతం చలి వణికించేస్తోంది. ఇక ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలకు జలుబు కారణంగా న్యుమోనియా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి పిల్లలలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల వారు న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉంది. న్యుమోనియా ఒక సాధారణ వ్యాధి అయినప్పటికీ, అది సంభవించినప్పుడు అజాగ్రత్తగా ఉండటం వల్ల సమస్యలు వస్తాయి. పిల్లల్లో వచ్చే న్యుమోనియాకు సంబంధించిన విషయాలను… -
Health: చలికాలంలో పుట్టగొడుగులు సూపర్ ఫుడ్.. తిన్నారంటే ఆ సమస్యలు రావు
పుట్టగొడుగులు అన్ని సీజన్లలో మార్కెట్లో లభిస్తాయి. కానీ చలికాలంలో వీటిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్టగొడుగు ఒక రకమైన ఫంగస్.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులు తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. అంతేకాకుండా అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇవి తింటే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. -
Asthma Remedies: చలికాలంలో ఆస్తమా సమస్య ఎక్కువతుందా? ఇలా చేసి ఉపశమనం పొందండి
Asthma Remedies: ఆస్తమా అనేది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. దీని వల్ల శ్వాసనాళంలో కాస్త వాపు వస్తుంది. చలికాలం వచ్చిందంటే పెద్దవాళ్లే కాదు.. చిన్న పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఇంకా ఛాతీ నొప్పి ఆస్తమా ప్రధాన లక్షణాలు. ఆస్తమా సరిగ్గా చికిత్స చేయకపోతే, దాని లక్షణాలు పెరుగుతాయి. ఇకపోతే ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని సులభమైన ఆయుర్వేద చర్యలను అనుసరించడం ద్వారా ఆస్తమా… -
Banana: చలికాలంలో అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిదేనా..?
అరటిపండు అన్ని సీజన్లలో లభిస్తుంది. అరటిపండు తింటే ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని భాగాలకు అద్భుతంగా పని చేస్తుంది. చలికాలంలో అరటి పండు తింటే దగ్గు, జలుబు వస్తుంది. కాబట్టి.. రాత్రి పూట తినొద్దు. -
Honey Benefits: చలికాలంలో తేనె తీసుకుంటే ఆ వ్యాధులు దరి చేరవు.. ముఖ్యంగా దానికి..!
శీతాకాలం మొదలైంది. చలికాలం మన చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ఈ సీజన్లో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అంతే కాకుండా.. జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. వీటిని నివారించడానికి తేనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో చర్మంలోని తేమ తగ్గి చర్మం పొడిబారడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. ఈ సీజన్లో శరీరానికి అవసరమైన విటమిన్ డి విటమిన్ కావాలి. -
Telangana Weather : తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు
గతవారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు అల్పపీడనంగా మారింది, కానీ ఈ అల్పపీడనం కూడా మరింత బలహీనపడి ఆవర్తనంగా మారిపోయింది. వాతావరణశాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. -
Health Tips : చలికాలంలో మద్యాన్ని ఎక్కువగా సేవిస్తున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే..
చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు మధ్యాన్ని కూడా కొందరు సేవిస్తారు.. అలా తాగడం వల్ల ఒంట్లో వేడి పెరగడం ఏమో గానీ.. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎక్కువగా తాగితే గుండె జబ్బుల బారిన పడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ చలికాలంలో ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత మరింతగా పడిపోవడం వల్ల… -
Health Tips : చలికాలంలో లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా?
మన వంట గదిలో కూరలకు మసాల ఘాటును పెంచేవాటిలో లవంగాలు కూడా ఒకటి.. వీటిని కూరల్లోనే కాదు ఆరోగ్యం కోసం వాడుతారు.. ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. లవంగాలల్లో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో లవంగాలను వాడడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో చల్లటి వాతావరణం ఉంటుంది.. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు…
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!