ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో సూపర్ 12 స్టేజ్ రేపటి నుండి ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీ పై భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… ఈ టోర్నీలో విజయం సాధించడంలో ఓ స్పిన్నర్ దే ముఖ్య పాత్ర అవుతుంది అన్నాడు. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు కూడా జరి�