National Games: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి మరో స్వర్ణం సహా మూడు పతకాలు లభించాయి. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య - మహేశ్ జోడీ స్వర్ణం కైవసం చేసుకుంది.
Annie-Ernaux: ఇప్పటివరకు వైద్యం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ బహుమతిని ప్రకటించగా.. తాజాగా సాహిత్య రంగానికి సంబంధించిన నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు.
మనం ఏదైనా సాధించాలంటే.. దానికోసమే శ్రమించాలి.. దానిలో భాగంగా ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. వాటిని పట్టించుకోకూడదు. ఎందుకంటే కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవడంలో తప్పు లేదు. ఇదే విషయాన్ని తన జీవితంలో చేసి చూపించింది రొమేనియాకు చెందిన సిమోనా హెలెప్. ఈమెకు చిన్నప్పటినుంచి టెన్నిస్ ప్లేయర్ కావాలని కోరిక.. అందుకోసం ఎంతో శ్రమించింది. అనుకునంట్లుగానే అన్ని పోటీలలో తానే గెలిచింది. కానీ, కీలక మ్యాచుల్లో మాత్రం ఆమెకు ఓటమి తప్పలేదు. అయితే ఆ ఓటమికి కారణం తన…
ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై భారత్ ఓడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్ ను చైతు చేసిన భారత్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ నెల 18 న ఈ ఫైనల్స్ లో న్యూజిలాండ్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ పై తాజాగా ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ మాట్లాడుతూ… ‘నా అంచనా ప్రకారం ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియానే విజేతగా నిలుస్తుంది. అత్యుత్తమ జట్టుతో…