వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌కు ప్రియాంక చోప్రా హాజరయ్యింది. శనివారం అశ్లిగ్ బార్టీ, కరోలినా ప్లిస్కోవా మధ్య జరిగిన వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో మన గ్లోబల్ బ్యూటీ కన్పించడం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పిక్స్ లో హై నెక్, ఫుల్ స్లీవ్ వైట్ ఫ్లోరల్ డ్రెస్ తో ప్రియాంక చోప్రా తన వెంట ఓ ట్యాన్ బ్యాగ్ ను కూడా తెచ్చుకుంది. అయితే ప్రిన్స్ దంపతులతో కలిసి ప్రియాంక చోప్రా ఈ…
తన ఫ్యాక్సిన్‌కి షాకింగ్ న్యూస్ చెప్పారు రఫెల్ నాదల్.. ఈ ఏడాది జరిగే వింబుల్డన్ ఓపెన్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు ఈ టెన్నిస్ స్టార్… ఆటలో సుదీర్ఘకాలం కొనసాగాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు నాదల్.. అయితే, ఇది అంత సులవుగా తీసుకున్న నిర్ణయం కాదని, తన శారీరక పరిస్థితి బట్టి, తన టీమ్ సభ్యులతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.. 20 సార్లు గ్రాండ్‌స్లామ్…