బెంగళూర్‌లో దారుణం జరిగింది. పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదనే కోపంతో ఓ మహిళ నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచింది. ఈ సంఘటన ఫిబ్రవరి 27 తెల్లవారుజామున జరిగింది. 35 ఏళ్ల మహిళ, 37 ఏళ్ల తన భర్తపై దాడి చేసింది. వెంటనే తేరుకున్న అతను భార్యను పక్కకు నెట్టేయడంతో బతికిపోయాడు. గాయాలతో ఉన్న అతను ఆస్పత్రికి వెళ్లేందుకు పొరుగువారి సాయం తీసుకున్నాడు. మెడికో లీగల్ కేసు కావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.
భార్య భర్తలు విషయంలో అన్యోన్యత లోపిస్తోంది. ఇద్దరు అర్ధం చేసుకునే మనస్తత్వాలు లేకుండా పోతున్నాయి. భారభర్తలు అన్నాక గొడవలు సహజం. చిన్న చిన్న విషయాలకు విచక్షణ కోల్పోయి ప్రవర్తాస్తున్నారు. కోపంలో ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు. ఒకరినొకరు దాడి చేసుకునేందు, ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనే జార్ఖండ్ లో చోటుచేసుకుంది. వివారల్లో వెలితే.. జార్ఖండ్ లోని జోర్భితా గ్రామానికి చెందిన దంపతులు గోపాల్‌పూర్ గ్రామంలో జరిగే జాతరకు వెళ్లారు. ఈనేపథ్యంలో ఇంటికి వచ్చాక భార్య…