ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కొందరు ముసుగు ధరించిన దొంగలు ఆయన ఇంటిని టార్గెట్ చేశారు. అయితే, పాకిస్థాన్ పర్యటనలో ఉన్నారు బెన్ స్టోక్స్.. అసలే సిరీస్ ఓటమి బాధలో ఉన్న అతడికి మరో దెబ్బ తగిలింది.. ఇంట్లో దొంగలు పడి ఎన్నో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.. స్టోక్స్ భార్య, పిల్లలు ఇంట్లో ఉండగానే ఈ ఘటన జరిగింది.. అయితే, తన కుటుంబానికి భౌతికంగా ఎటువంటి హాని జరగలేదని, అయితే వారి…