Pat Cummins Revels Deathbed Moment in World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ పడిన క్షణాలను తాను ఎప్పటికీ మర్చిపోను అని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరోసారి చెప్పాడు. జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు కూడా తనకు కోహ్లీ వికెట్ గుర్తొస్తుందన్నాడు. భారత అభిమానులతో నిండిన నరేంద్ర మోడీ మైదానం లైబ్రరీ అంత నిశ్శబ్దంగా పారిపోవడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని కమిన్స్ పేర్కొన్నాడు.…
Bangladesh Captain Shakib Al Hasan React on Angelo Mathews Timed Out dismissal: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కన్నా ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చి.. టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వికెట్ పడిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మాథ్యూస్.. గార్డ్ తీసుకోకుండా హెల్మెట్ (కొత్త హెల్మెట్) కోసం వేచి చూశాడు.…
Angelo Mathews Slams Shakib Al Hasan and Bangladesh Team over Controversial Timed Out dismissal: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ బంగ్లాదేశ్ జట్టుపై మండిపడ్డాడు. తన పదిహేనేళ్ల కెరీర్‌లో ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదన్నాడు. బంగ్లా ఆటగాళ్లకు, అంపైర్ల కామన్‌సెన్స్ ఏమైందో తెలియదన్నాడు. తనకు ఇంకా సమయం ఉన్నా టైమ్ ఔట్‌గా ప్రకటించారని, వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నట్లు తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో…
జస్ప్రీత్ బుమ్రా వన్డే ప్రపంచ కప్ 2023లో ఓ అరుదైన ఘనత సాధించాడు. 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో ఏ ఇండియన్ బౌలర్ చేయలేని ఘనతను సాధించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లనే తొలి బంతికే వికెట్ తీశాడు.
దెయ్యాల గురించి రకరకాలుగా కథలు చెబుతుంటారు.. కొందరు నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది అంటే.. మరికొందరు.. అక్కడ దెయ్యం ఇలా చేసిందటా? అని చెబుతుంటారు.. దెయ్యం కథలతో వచ్చే సినిమాలకు కూడా మంచి ఆదరణ లేకపోలేదు.. ఇక, అసలు విషయానికి వస్తే.. దెయ్యం క్రికెట్ గ్రైండ్‌లోకి దిగిందా..? బంతి పడకముందే.. దెయ్యమే వికెట్లు తీస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.. చరిత్రలో దెయ్యం తీసిన తొలి వికెట్ ఇదేనంటూ ఫన్నీగా కామెంట్లు కూడా పెడుతున్నారు.. ఈ…