Kuldeep Yadav Breaks Bhuvneshwar Kumar and Yuzvendra Chahal Records in WI vs IND 3rd T20: భారత లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. తన మణికట్టు మయాజాలాన్ని ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులను పెవిలియన్ చేర్చుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో 4 వికెట్స్ తీసిన కుల్దీప్.. రెండో వన్డేలో 1 వికెట్, మూడో వన్డేలో 2 వికెట్స్ పడగొట్టాడు. ఇక మొదటి టీ20లో 1 వికెట్ తీసిన అతడు.. మూడో…
Suryakumar Yadav reached 100 sixes in T20I Cricket: మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రావిడెన్స్ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్‌తో జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన సూర్య.. మొత్తంగా 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. సూర్య సంచలన ఇన్నింగ్స్‌కు తోడు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్;…
Suryakumar Yadav and Tilak Varma Shine as India keep Series Alive vs West Indies: ప్రావిడెన్స్ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కరేబియన్ జట్టు నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ (83; 44 బంతుల్లో 10×4, 4×6) సూపర్ హాఫ్ సెంచరీతో మెరవగా.. హైదరాబాద్ కుర్రాడు…
India vs West Indies 3rd T20 Preview and Playing 11: నేడు వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2తో వెనుకంజలో ఉన్న టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా కీలకం. సిరీస్ రేసులో నిలవాలంటే.. హార్దిక్ సేన ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఒకవేళ ఓడారో 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్ చేతిలో భారత్‌కు తొలి ఓటమి తప్పదు. మందకొడి…